The Social Network for meeting new people
 
  • మంజు రెడ్డి

    Over 3 months ago

    49027 times

    Default

    అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. జ్ఞాపకాలను అందించే గతమే స్నేహం. నిర్వచనానికి అందని అతి సున్నితమైన ఫీలింగ్ స్నేహం

    March 16, 2007

     

    Female

  • About Me

    • old songs

    • amithab,rajes kanna,jayabaduri,

    • agni pool, keratalu, sravana sameeralu

    • story books

    • kabadi

    • make a good friends,chating with good friends

    • నవ్వుతూ రోజును ప్రారంభిస్తే... మిగిలిన రోజు అంతా నవ్వులమయం అందుకే నవ్వండి.... మనస్ఫూర్తిగా నవ్వండి..... కడుపుబ్బా నవ్వండి.

    • పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే ,,, పంచుకుంటే తరిగేది భాద ఒక్కటే ,,,, పంచుకున్న , పెంచుకున్న మిగిలేది స్నేహం ఒక్కటే ,,,,,,,,

    • జీవితం వంద సమస్యల తో ఏడిపిస్తుంది ,, స్నే హం వెయ్యి అనుబూతులతో ఆనందింప జేస్తుంది

    • నీసబ్ధం గా జారే కన్నీటీ చుక్కను తుడవడానికే మరో హృదయం పడే తపనే ''ప్రేమ'' అదే కన్నీటీ చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహం

    • స్నేహం అంటే ఒక బంధం, ఇది ఏ చుట్టరికం నుండి రాదు, మన భావాలు,ఇష్టాలు,అబిప్రాయాలను కలిసిన వాళ్ళను మన స్నేహితులుగా భావిస్తాం, మన జీవితంలో వాళ్ళను ఒకరిగా స్వీకరిస్తాం, ఈ స్నేహంలో ప్రేమ,నమ్మకం ఉంటాయి, అలాంటి స్నేహం మీరు కూడా చెయ్యండి.